Rohith sharma become the first indian capt5to defeat South africa in a t20 series in India | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలకు సాధ్యం కానీ రికార్డును సాధించాడు.
#rohithsharma
#indiavssouthafrica
#msdhoni
#viratkohli